మెట్టుగూడలో​ టీఆర్‌ఎస్‌ గెలుపు

మెట్టుగూడలో​ టీఆర్‌ఎస్‌ గెలుపు
x
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. మొదట లెక్కించిన పోస్టల్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డ అధికార టీఆర్‌ఎస్‌... బ్యాలెట్‌ ఓట్లలో...

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. మొదట లెక్కించిన పోస్టల్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డ అధికార టీఆర్‌ఎస్‌... బ్యాలెట్‌ ఓట్లలో జోరుపెంచింది. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యంలో దూసుకుపోతుంది. మెట్టుగూడ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ విజయం నమోదు చేసుకుంది. మెట్టుగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాసూరి సునీత విజయం సాధించారు. సునీత గెలుపుతో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సంబురాల్లో మునిగితేలుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories