Nalgonda: నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్‌ కైవసం

Nalgonda: 20 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. 20 వార్డులకు గాను టీఆర్ఎస్‌ 12

Sandeep Eggoju
Published on: 3 May 2021 12:56 PM IST
TRS Win In Nakirikel Municipality
X

తెరాస 

Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 20 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. 20 వార్డులకు గాను టీఆర్ఎస్‌ 12, ఫార్వార్డ్‌ బ్లాక్‌ 5, కాంగ్రెస్‌ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం సాధించాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story