బిగ్ బ్రేకింగ్ : నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ గెలుపు

TRS Win in Nagarjuna Sagar By Poll
x

బిగ్ బ్రేకింగ్ : నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ గెలుపు

Highlights

Nagarjuna Sagar bypoll: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌ విజ‌యం సాధించింది.

Nagarjuna Sagar bypoll: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌ విజ‌యం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 19,281 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య అకాల మ‌ర‌ణంతో సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి రెండో స్థానానికి ప‌రిమితం కాగా, బీజేపీ అభ్య‌ర్థి ర‌వి నాయ‌క్ డిపాజిట్ గ‌ల్లంతు అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories