MLC Elections Results 2021: ఎమ్మెల్సీ ఫలితాల్లో టీఆర్ఎస్‌ క్లీన్‌స్వీప్‌

MLC Elections Results 2021: తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్‌ జోరు కొనసాగుతోంది...

Shireesha
Published on: 14 Dec 2021 10:41 AM IST
TRS Victory  in Telangana MLC Elections 2021 | Telangana Live News
X

MLC Elections Results 2021: ఎమ్మెల్సీ ఫలితాల్లో టీఆర్ఎస్‌ క్లీన్‌స్వీప్‌

MLC Elections Results 2021: తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్‌ జోరు కొనసాగుతోంది. నల్గొండ, ఖమ్మం, మెదక్‌, ఆదిలాబాద్‌ స్థానాల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.

నల్గొండలో 691 ఓట్ల మెజార్టీతో కోటిరెడ్డి, ఖమ్మంలో 238 ఓట్ల ఆధిక్యంతో తాతామధు, మెదక్‌లో 524 ఓట్ల మెజార్టీతో యాదవ రెడ్డి, ఆదిలాబాద్‌లో 656 ఓట్ల మెజార్టీతో విఠల్‌ గెలుపొందారు. ఇక కరీంనగర్‌లోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story