TRS Strike: ఈనెల 12న రైతులకు సంఘీభావంగా టీఆర్‌ఎస్ ధర్నా
* 2014 ముందు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు : తలసాని * రాష్ట్ర బీజేపీ నేతలకు రెండు నాలుకలు ఉన్నాయి : తలసాని
ఈనెల 12న రైతులకు సంఘీభావంగా టీఆర్‌ఎస్ ధర్నా(ఫైల్ ఫోటో)
TRS Strike: దేశంలో పంజాబ్ తరువాత అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రైతులకు సంఘీభావంగా ఈనెల 12న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టనుంది టీఆర్‌ఎస్.
సభా స్థలాన్ని మంత్రులు తలసాని, మహముద్ అలీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. రాష్ట్ర బీజేపీకి రెండు నాలుకలు ఉన్నాయని, ఇక్కడి బీజేపీ నేతలు వరి పండించమని చెప్తుంటే కేంద్రం కొనమని చెప్తుందని తలసాని విమర్శించారు.
Next Story




