బయ్యారంలో టీఆర్ఎస్ ఉక్కు దీక్ష

TRS Steel Initiation in Bayyaram | TS News Today
x

బయ్యారంలో టీఆర్ఎస్ ఉక్కు దీక్ష

Highlights

బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు పేరుతో దీక్ష

Bayyaram Steel Plant: బయ్యారం ఉక్కు పరిశ్రమపై టీఆర్ఎస్ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు పేరుతో దీక్షకు సిద్ధం అయ్యారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై భగ్గుమంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories