Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రచార జోరును పెంచిన టీఆర్ఎస్

Nagarjuna Sagar: జానారెడ్డి సాగర్‌కు చేసిందేమి లేదు: జగదీష్‌డ్డి * జానారెడ్డి చేసిన పనులు చూపించాలని కోరిన జగదీష్‌రెడ్డి

Sandeep Eggoju
Published on: 6 April 2021 1:11 PM IST
TRS Speed Up Election Campaigning in Nagarjuna Sagar By-Elections 2021
X
తెరాస (ఫైల్ ఇమేజ్)

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. జానారెడ్డి తన రికార్డు స్థాయి పదవి కాలంలో, ఎమ్మెల్యేగా నాగార్జునసాగర్‌కు చేసిందేమి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. చేసింది చెప్పుకునే పనులు ఎమైనా ఉంటే వివరించాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్‌లో ప్రజల మద్దతు తమకే ఉందని అందుకే మంద బలం కనిపిస్తోందన్నారు. సాగర్‌లో కేటీఆర్ రోడ్ షోలతో పాటు కేసీఆర్ సభ ఉంటుందన్న మంత్రి జగదీష్ రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story