Huzurabad By-Election: ఊపందుకున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం

* కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో టీఆర్‌ఎస్‌ ప్రచారం * డప్పు చప్పుళ్లకు డ్యాన్స్‌ వేసిన గెల్లు శ్రీనివాస్‌

Shilpa
Published on: 1 Oct 2021 4:37 PM IST
Huzurabad By-Election: ఊపందుకున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం
X

Huzurabad By-Election: ఊపందుకున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం

Huzurabad By-Election: హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్. డప్పు చప్పుళ్లకు ఆయన చిందేశారు. ఇంటింటికీ వెళ్లి తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ఎమ్మెల్యేగా ఉండంటే మధ్యలోనే బయటకు వచ్చారని ఈటలపై విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ మంత్రిగా ఉండి నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ ఒక్క ఇళ్లు కూడా కట్టించలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మాత్రం ఈటల ఏం చేస్తారంటూ ప్రశ్నించారు గెల్లు.

Shilpa

Shilpa

Next Story