logo
తెలంగాణ

TRS Protocol: పెద్దపల్లి టీఆర్‌ఎస్‌లో ప్రోటోకాల్ వివాదం...

TRS Protocol Issue in Peddapalli | TRS Live News | TS News
X

TRS Protocol: పెద్దపల్లి టీఆర్‌ఎస్‌లో ప్రోటోకాల్ వివాదం...

Highlights

TRS Protocol: ప్రోటోకాల్ పాటించడం లేదని అధికారులపై కలెక్టర్‌కు జెడ్పీ చైర్మన్ పుట్టమధుకర్ ఫిర్యాదు...

TRS Protocol: పెద్దపల్లి టీఆర్‌ఎస్‌లో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ఇటీవల జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అయితే శిలాఫలకంపై మంత్రి హరీష్ రావు పేరు కింద మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు కాకుండా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేరు పెట్టారు. దీంతో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శిలాఫలకాలపై పేర్లు మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రోటోకాల్ పాటించడం లేదని అధికారులపై కలెక్టర్‌కు జెడ్పీ చైర్మన్ పుట్టమధుకర్ ఫిర్యాదు చేశారు.

Web TitleTRS Protocol Issue in Peddapalli | TRS Live News | TS News
Next Story