Secunderabad: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై టీఆర్‌ఎస్‌ నిరసన

Secunderabad: ధర్నాలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

Rama Rao
Updated on: 24 March 2022 12:45 PM IST
TRS Protests Against Hike in Petrol and Diesel Prices
X

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై టీఆర్‌ఎస్‌ నిరసన

Secunderabad: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై టీఆర్‌ఎస్‌ నిరసన చేపట్టింది. సికింద్రాబాద్‌లో గులాబీ నేతలు ధర్నా చేపట్టారు. చీఫ్‌ రేషన్‌ ఆఫీసర్ కార్యాలయం ఎదుట వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Rama Rao

Rama Rao

Next Story