Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు

Warangal: ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్...

Shireesha
Published on: 7 April 2022 6:03 PM IST
TRS Protest in Warangal District about Paddy Procurement | Telangana Live News
X

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు 

Warangal: టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. వరంగల్‌ సిటీ గ్రౌండ్స్‌లో జరిగిన ధర్నాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నరేందర్, సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్‌ పాల్గొన్నారు. జనగామలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని... కేంద్రం దిగి వచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయని ప్రజాప్రతినిధులు చెప్పారు. రైతు ధర్నాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు.

Shireesha

Shireesha

Next Story