Nizamabad: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో టీఆర్‌ఎస్‌ నిరసన

Nizamabad: ఆందోళనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

Rama Rao
Updated on: 9 Feb 2022 6:30 PM IST
TRS Protest in Armor Nizamabad District
X

Nizamabad: ఆందోళనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

Nizamabad: తెలంగాణపై మోడీ ప్రభుత్వం విషం చిమ్ముతోందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో టీఆర్‌ఎస్‌ చేపట్టిన నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. మానస స్కూల్ నుంచి బైక్ ర్యాలీతో నిరసన గళం వినిపిస్తూ.. ఆర్మూర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story