తెలంగాణ ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం వైఖరిపై పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌ వాయిదా తీర్మానం

* లోక్‌సభలో నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం * ధాన్యం కొనుగోళ్లపై లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్ వాయిదా తీర్మానం

Shilpa
Updated on: 29 Nov 2021 11:16 AM IST
TRS Postponed the Resolution on Central Government Stance on Grain Purchases in Telangana
X

తెలంగాణ(ఫోటో- ది హన్స్ ఇండియా) 

Grain Purchases: తెలంగాణలో పంట సేకరణ అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజ్యసభలో పార్లమెంటరీ పక్షనేత కేకే, లోక్‌సభలో నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు.

ఇక ధాన్యం కొనుగోళ్లపై లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ధాన్యం కొనుగోలు సమస్యపై అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.


Shilpa

Shilpa

Next Story