ప్రమాదాలకు దారితీస్తున్న రాజకీయ పార్టీ తోరణాలు...

Telangana News: మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ లో వాహనదారులకు చుట్టుకున్న పార్టీ తోరణాలు...

Shireesha
Published on: 30 April 2022 9:26 AM IST
TRS Plenary Hanging Decorations Become Danzer To Running Vehicles in Meerpet | Live News
X

ప్రమాదాలకు దారితీస్తున్న రాజకీయ పార్టీ తోరణాలు...

Telangana News: ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేసిన పార్టీ తోరణాలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. కాప్రా సర్కిల్ పరిధిలో మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ లో పార్టీ తోరణాలు తెగి వాహనదారులకు చుట్టుకుంటున్నాయి. వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి మెడకు పార్టీ జెండాలతో ఉన్న తోరణం మెడకు చుట్టుకుంది. అప్రమత్తమైన వాహనదారుడు ప్రమాదం నుంచి బయట పడ్డాడు. రోడ్డుకు అడ్డంగా పడిన పార్టీ తోరణాలను అధికారులు కానీ.. పార్టీ నాయకులు కానీ తొలగించకపోవడంతో వాహనదారుల ప్రాణాలకు ఇబ్బందిగా మారాయి.

Shireesha

Shireesha

Next Story