Telangana: రేపు మధ్యాహ్నం టీఆర్ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం

* పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ * గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రశాఖల పునర్నిర్మాణం.. * తదితర అంశాలపై సమావేశంలో చర్చ

Shireesha
Updated on: 23 Aug 2021 2:15 PM IST
TRS‌ Party State Committee Meeting Tomorrow 24 08 2021
X

తెలంగాణ భవన్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Telangana: తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం టీఆర్ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రశాఖల పునర్నిర్మాణం, తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్ధతి, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై చర్చించనున్నారు.

Shireesha

Shireesha

Next Story