TRS Team: తీన్మార్ మల్లన్నపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు

TRS Team: మంత్రి కేటీఆర్ కుమారుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. టీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నేతల ఫిర్యాదు

Sandeep Eggoju
Published on: 25 Dec 2021 4:15 PM IST
TRS Party Social Media Team files Complaint against Teenmar Mallanna | Telangana News Today
X

తీన్మార్ మల్లన్నపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు

TRS Party Social Media Team: టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీన్మార్ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లన్నపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాపై తీవ్రంగా స్పందిస్తున్న బీజేపీ నేతలు ఆ పార్టీలో చేరిన మల్లన్నను ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు‌ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story