Bandi Sanjay: టీఆర్‌ఎస్ పార్టీపై బండి సంజయ్ ఆరోపణలు
* ప్రతి ఓటర్‌కు రూ.20వేలు ఇచ్చారు : బండి సంజయ్ * మధ్యలోనే రూ.15వేల దోచేశారు : బండి సంజయ్
టీఆర్‌ఎస్ పార్టీపై బండి సంజయ్ ఆరోపణలు(ఫోటో- ది హన్స్ ఇండియా)
Bandi Sanjay: హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ ప్రతి ఓటర్‌కు 20వేల రూపాయలు ఇచ్చిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. అయితే 15వేల రూపాయలు మధ్యలోనే దోచేశారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు ఎక్కడా అడ్డుకోవద్దని చెప్పామని సంజయ్ గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ పార్టీ డబ్బును నమ్ముకుందని ఎద్దేవా చేశారు. దళితబంధుకు వ్యతిరేకంగా తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు.
Next Story




