Telangana: పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన

Telangana: తెలంగాణ బిల్లుపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన

Rama Rao
Updated on: 9 Feb 2022 4:46 PM IST
TRS MPs protest at Gandhi statue on Parliament Premises
X

పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన

Telangana: పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన. తెలంగాణ బిల్లుపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన.. రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ని, పార్లమెంట్ విధులను మంటగలిపే విధంగా ప్రధాని వ్యాఖ్యానించడం శోచనీయమని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story