వరిధాన్యం కొనుగోళ్లపై తాడోపేడో తేల్చుకుంటాం - టీఆర్ఎస్‌ ఎంపీలు

TRS MP's: ఉభయసభల్లో సస్పెన్షన్‌ కోసం కూడా వెనుకాడబోమంటున్న ఎంపీలు...

Shireesha
Published on: 7 Dec 2021 11:57 AM IST
TRS MPs Demands Central Minister to give Clarity on Paddy Crop Purchase | Telangana News
X

వరిధాన్యం కొనుగోళ్లపై తాడోపేడో తేల్చుకుంటాం - టీఆర్ఎస్‌ ఎంపీలు

TRS MP's: వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని టీఆర్ఎస్‌ ఎంపీలు పట్టుబట్టారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ సమాధానం కోసం డిమాండ్‌ చేస్తున్నారు టీఆర్ఎస్‌ ఎంపీలు. ఉభయసభల్లో సస్పెన్షన్‌ చేస్తామన్నా కూడా వెనక్కు తగ్గబోమని భీష్మించినట్లు సమాచారం.

Shireesha

Shireesha

Next Story