పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

TRS MPs Agitation at Gandhi Statue in Parliament
x

పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

Highlights

*జీఎస్టీ రేట్ల పెంపుపై టీఆర్ఎస్ ఆందోళన

TRS: పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. విపక్ష నేతలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. జీఎస్టీ రేట్ల పెంపుపై టీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునివ్వడంతో నిరసనకు దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories