Telangana: సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీలు

Telangana: రాష్ట్ర బడ్జెట్ లో జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు 5 వందల కోట్లు కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Arun Chilukuri
Published on: 18 March 2021 7:33 PM IST
Telangana: సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీలు
X

సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీలు

Telangana: రాష్ట్ర బడ్జెట్ లో జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు 5 వందల కోట్లు కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంబీపూర్ రాజు, నారదాసు లక్ష్మణ్ రావు, తేరా చిన్నపరెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, పురాణం సతీష్ కుమార్, దామోదర్ రెడ్డి గార్లతో కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story