MLC Kavitha: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం

MLC Kavitha: బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు రంగారెడ్డి కోర్టుకు వచ్చిన కవిత

Rama Rao
Published on: 28 Sept 2022 5:29 PM IST
TRS MLC Kavitha had a Bitter Experience | TS News
X

MLC Kavitha: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం

MLC Kavitha: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం ఎదురైంది. రంగారెడ్డి కోర్టులో బతుకమ్మ సంబరాలకు హాజరైన కల్వకుంట్ల కవితను కొందరు న్యాయవాదులు అడ్డుకునేందకు ప్రయత్నించారు. కోర్టులో కవిత రాజకీయాలు ఎంటని న్యాయవాదులు ప్రశ్నించారు. కవిత గో బ్యాక్ అంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Rama Rao

Rama Rao

Next Story