నామినేషన్ రిజక్ట్ చేశామనేది అవాస్తవం: రిటర్నింగ్ అధికారి ప్రియాంక

నామినేషన్ రిజక్ట్ చేశామనేది అవాస్తవం: రిటర్నింగ్ అధికారి ప్రియాంక
x

నామినేషన్ రిజక్ట్ చేశామనేది అవాస్తవం: రిటర్నింగ్ అధికారి ప్రియాంక

Highlights

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణీదేవి నామినేషన్ స్వీకరించామని ఎన్నికల...

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణీదేవి నామినేషన్ స్వీకరించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక తెలిపారు. సురభి వాణి దేవి నామినేష్ రిజక్ట్ చేశామని వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. మోడల్ నామినేషన్ డిటేయిల్ కూడా ఇచ్చామని తెలిపారు. రేపు మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తామని అభ్యర్ది చెప్పారని వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories