టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి సురభి వాణిదేవి నామినేషన్ తిరస్కరణ

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి సురభి వాణిదేవి నామినేషన్ తిరస్కరణ
x

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి సురభి వాణిదేవి నామినేషన్ తిరస్కరణ

Highlights

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానం టీఆర్ఎస్ అభ్యర్ధి సురభివాణి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ ఫారం సరైన...

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానం టీఆర్ఎస్ అభ్యర్ధి సురభివాణి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ ఫారం సరైన ఫార్మట్ లే లేదని అధికారులు చెప్పడంతో వాణిదేవి నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. ఇవాళ నామినేషన్ స్వీకరణకు సమయం అయిపోవడంతో రేపు నామినేషన్ సమర్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories