కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలి..TRS ఎమ్మెల్యేల డిమాండ్‌

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలి..TRS ఎమ్మెల్యేల డిమాండ్‌

Rama Rao
Updated on: 9 Sept 2022 2:55 PM IST
TRS MLAs Pressmeet In Telangana Bhavan
X

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలి..TRS ఎమ్మెల్యేల డిమాండ్‌

TRS: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే సమయం ఆసన్నమైందని తెరాస ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కేసీఆర్ వెంటనే జాతీయ పార్టీ పెట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షులందరూ ముక్తకంఠంతో కోరారు. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ సర్కార్ తో కొట్లాడే సామర్థ్యం కేసీఆర్‌కే ఉందన్న తెరాస జిల్లా అధ్యక్షులు.. జాతీయ పార్టీ స్థాపించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కోరారు.

Rama Rao

Rama Rao

Next Story