Vivekananda: కార్పొరేటర్లలో మోదీ భేటీ వెనుక కుట్ర దాగుంది

Vivekananda: ఏం సాధిద్దామని కార్పొరేటర్లు ప్రధానితో భేటీ అయ్యారు

Rama Rao
Published on: 7 Jun 2022 3:05 PM IST
TRS MLA  Vivekananda Comments on BJP | TS News
X

 Vivekananda: కార్పొరేటర్లలో మోదీ భేటీ వెనుక కుట్ర దాగుంది

Vivekananda: బీజేపీ కార్పొరేటర్లతో ఏకంగా దేశ ప్రధాని మోదీ భేటీ వెనుక ఏదో కుట్ర దాగుందని ఆరోపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపుతున్న తీరుపై ఈసందర్భంగా పార్టీ కార్పొరేటర్లను నిలదీయాలని డిమాండ్ చేశారు. కేంద్రం లోని బీజేపీ పాలనతో సొంత పార్టీ నేతలతో సంతోషంగా లేరన్న ఆయన ఆపార్టీ నేతలపై నమ్మకం లేకే కార్పొరేటర్ స్థాయి నేతలతో ప్రధాని భేటీ నిర్వహించారన్నారు. ఈ భేటీ తర్వాత కార్పొరేటర్లు ఖాళీగా రాకుండా హైదరాబాద్ అభివృద్దికి ఇచ్చిన హామీ నిధులు తీసుకురావాలని సూచించారు. బీజేపీ అంటేనే ఝూటాకోర్ పార్టీ అన్న ఆయన చిత్తశుద్ది ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్లాలన్నారు.

Rama Rao

Rama Rao

Next Story