బండి సంజయ్ టపాకాయలు పేల్చే సమయం వచ్చింది: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

Jeevan Reddy: కేసీఆర్ అంటే కొలువులు, చదువులు, రిజర్వేషన్లు అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

Arun Chilukuri
Published on: 9 March 2022 6:47 PM IST
TRS MLA Jeevan Reddy Reacts On Job Recruitment
X

బండి సంజయ్ టపాకాయలు పేల్చే సమయం వచ్చింది: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 

Jeevan Reddy: కేసీఆర్ అంటే కొలువులు, చదువులు, రిజర్వేషన్లు అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్‌లో ఉన్నవారు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణమయ్యాయన్నారు. బండి సంజయ్ టపాకాయలు పేల్చే సమయం వచ్చిందన్నారు జీవన్ రెడ్డి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story