Bandi Sanjay: బండి సంజయ్ కాదు.. గుండా సంజయ్ - ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

Bandi Sanjay: బండి సంజయ్‌పై టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Sandeep Eggoju
Updated on: 16 Nov 2021 3:00 PM IST
TRS MLA Jeevan Reddy Comments on Bandi Sanjay
X

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీజేపీ పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను బండి సంజయ్ కాదని గుండా సంజయ్ అని విమర్శించారు. రైతులపై బందిపోటు దొంగల్లా దాడులు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అంటే బురద జల్లే పార్టీగా అభివర్ణించారు. గుండాయిజం చేస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీకి పట్టిన గతే ఇక్కడ పడుతుందని హెచ్చరించారు. యూపీలో రైతులపైకి కార్లు ఎక్కించిన విధంగా తెలంగాణలో కూడా రైతులపై బీజేపీ నాయకులు దండయాత్ర చేస్తున్నారని అన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story