Challa Dharma Reddy: బతుకమ్మల మీదుగా దూసుకెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు

Challa Dharma Reddy: హన్మకొండ జిల్లా ఆత్మకూరులో బతుకమ్మ మీదుగా కారు దూసుకెల్లిన ఘటన కలకలం రేపింది.

Arun Chilukuri
Updated on: 7 Oct 2021 8:31 PM IST
TRS MLA Challa Dharma Reddy Trampled Bathukammas With Car
X

Challa Dharma Reddy: బతుకమ్మల మీదుగా దూసుకెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు

Challa Dharma Reddy: హన్మకొండ జిల్లా ఆత్మకూరులో బతుకమ్మ మీదుగా కారు దూసుకెల్లిన ఘటన కలకలం రేపింది. పైగా ఆ కారు ఎమ్మెల్యే ధర్మారెడ్డిది కావడంతో వివాదం మరింత రాజుకుంది. అయితే ఘటన సమయంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారులో లేనని కాలనీలోని గుడి వరకూ నడుచుకుంటూనే వెళ్లానంటున్నారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మహిళల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు కోరతామని చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story