Balka Suman: బీజేపీ నిరుద్యోగ దీక్ష దొంగ దీక్ష.. పాపులారిటీ కోసమే రేవంత్‌ ప్రయత్నం..

Balka Suman: బీజేపీ నిరుద్యోగ దీక్ష దొంగ దీక్ష అన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.

Arun Chilukuri
Updated on: 27 Dec 2021 4:43 PM IST
Balka Suman: బీజేపీ నిరుద్యోగ దీక్ష దొంగ దీక్ష.. పాపులారిటీ కోసమే రేవంత్‌ ప్రయత్నం..
X

Balka Suman: బీజేపీ నిరుద్యోగ దీక్ష దొంగ దీక్ష.. పాపులారిటీ కోసమే రేవంత్‌ ప్రయత్నం..

Balka Suman: బీజేపీ నిరుద్యోగ దీక్ష దొంగ దీక్ష అన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. తమ ప్రభుత్వం గత ఏడేళ్లలో లక్షా 32వేల ఉద్యోగాలు ఇచ్చిందని మరి కేంద్రం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. పాపులారిటీ కోసమే రేవంత్ ప్రయత్నిస్తున్నాడన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌. తెలంగాణలో కొత్త సంవ‌త్స‌రంలో వేలాది ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇచ్చేందుకు టీఆర్ఎస్ స‌ర్కార్ క‌సర‌త్తు చేస్తోందని ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇక బీజేపీ భ‌ర‌తం ప‌ట్టేందుకు యువ‌త సిద్ధం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story