Balka Suman: సాగర్ ఫలితాలను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి- బాల్క సుమన్
Balka Suman: సాగర్ ఉపఎన్నిక ఫలితాలను చూసైనా బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు
బాల్క సుమన్ (ఫైల్ ఇమేజ్)
Balka Suman: సాగర్ ఉపఎన్నిక ఫలితాలను చూసైనా బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. సాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించడం పట్ల బాల్క సుమన్ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్, మంత్రులపై బీజేపీ దుష్ప్రచారం చేసినప్పటికీ ప్రజలు నమ్మలేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పోరాడాలని హితవు పలికారు.
Next Story




