Etela Rajender: నా హత్యకు ఓ మంత్రి కుట్ర పన్నాడు

Etela Rajender: బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 19 July 2021 7:20 PM IST
TRS Minister Is Trying To Kill Me Says Etela Rajender
X

Etela Rajender: నా హత్యకు ఓ మంత్రి కుట్ర పన్నాడు

Etela Rajender: బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుట్ర పన్నాడంటూ ఆరోపించారు. నన్ను చంపేందుకు హంతక ముఠాతో ఆ మంత్రి చేతులు కలిపినట్లు తన దగ్గర సమాచారం ఉందన్నారు. అయితే, నయీం చంపుతానంటేనే తాను భయపడలేదని, మీరెంత అంటూ ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలకు తాను భయపడనన్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో ప్రజాదీవెన యాత్ర ప్రారంభం సందర్భంగా ఈటల చేసిన ఈ కామెంట్స్‌ కలకలం రేపాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story