Raghunandan Rao: టీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది

Raghunandan Rao: హోర్డింగులు, ఫ్లెక్సీలతో బురదజల్లుతున్నారు

Jyothi
Published on: 2 July 2022 10:35 AM IST
TRS Making False Campaign On BJP
X

Raghunandan Rao: టీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది

Raghunandan Rao: హోర్డింగులు, ఫ్లెక్సీలతో టీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫైర్ అయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటుంటే తమపై బురదజల్లుతున్నారని విమర్శించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామంటున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.

Jyothi

Jyothi

Next Story