TRS Maha Dharna: నేడు ఇందిరాపార్క్ వద్ద టీఆర్‌ఎస్ మహాధర్నా

*కేంద్రం వరి ధాన్యం కొనుగోల చేయాలని డిమాండ్

Shilpa
Published on: 18 Nov 2021 11:51 AM IST
TRS Maha Dharna at Indira Park Today 18 11 2021
X

నేడు ఇందిరాపార్క్ వద్ద టీఆర్‌ఎస్ మహాధర్నా(ఫైల్ ఫోటో)

TRS Maha Dharna: కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద టీఆర్‌ఎస్ మహా ధర్నా చేపట్టనుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కార్పొరేటర్లు, సుమారు 1200 మంది కార్యకర్తలతో కలిసి మహాధార్నకి బయలుదేరారు దానం నాగేందర్.

Shilpa

Shilpa

Next Story