Huzurabad By-Election Result: 8వ రౌండ్ లో ఈటెల వెనుకంజ, దూసుకుపోతున్న తెరాస...

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపులో 8వ రౌండ్ లో ఈటెల వెనుకంజ

Shireesha
Updated on: 2 Nov 2021 2:11 PM IST
Huzurabad By-Election Result 2021: TRS Leads with 160 Votes in 8th Round
X

Huzurabad By-Election Result: 8వ రౌండ్ లో ఈటెల వెనుకంజ, దూసుకుపోతున్న తెరాస...

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యత కొనసాగుతోంది. ఇప్పటిదాకా వెలువడిన తొలి ఏడు రౌండ్ల ఫలితాలలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఎనిమిదవ రౌండ్‌లో గెల్లు శ్రీనివాస్ 160 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

Shireesha

Shireesha

Next Story