మంత్రి హత్యకు కుట్ర కేసులో టీఆర్ఎస్ నేతల సస్పెన్షన్‌ల పర్వం

TRS Leaders Suspended in Ministers Attempted Murder Case
x

మంత్రి హత్యకు కుట్ర కేసులో టీఆర్ఎస్ నేతల సస్పెన్షన్‌ల పర్వం

Highlights

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ హత్య కుట్ర కేసులో టీఆర్ఎస్ నేతల సస్పెన్షన్ ల పర్వం కొనసాగుతోంది.

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ హత్య కుట్ర కేసులో టీఆర్ఎస్ నేతల సస్పెన్షన్ ల పర్వం కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అమరేందర్‌రాజును సస్పెండ్ చేశారు. ఇక మహబూబ్‌నగర్ మున్సిపల్ కౌన్సిలర్ రమాదేవి కూడా సస్పెండ్‌కు గురయ్యారు. టీఆర్ఎస్ నేతలు రాధా అమర్, శ్రీనివాసరాజులను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు శివరాజు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories