TRS: గవర్నర్‌ తమిళసైని కలిసిన టీఆర్ఎస్ బృందం

TRS: వినతిపత్రం సమర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

Sandeep Eggoju
Updated on: 18 Nov 2021 4:34 PM IST
TRS Leaders Meet the Governor Tamilisai Soundararajan
X
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసిన టీఆర్ఎస్ నాయకులూ

TRS: తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్ భవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన టీఆర్ఎస్ నేతలు, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ తమిళసైకి వినతిపత్రం సమర్పించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story