రాహుల్ గాంధీపై ట్రోలింగ్.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్...

Rahul Gandhi: సభకు ముందు వరంగల్‌లోని హోటల్‌ లో నేతలతో రాహుల్ భేటీ...

Shireesha
Updated on: 7 May 2022 1:57 PM IST
TRS Leaders Making Rahul Gandhi Video Viral on Social Media | Rahul Gandhi Telangana Tour
X

రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్...

Rahul Gandhi: తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. సభకు ముందు వరంగల్‌లోని హోటల్‌ లో కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. ఇవాల్టి థీమ్‌ ఏంటీ? ఏం మాట్లాడాలంటూ నేతలను రాహుల్ అడిగారు. ఈ వీడియోను టీఆర్ఎస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది. వరంగల్ సభ దేని గురించే తెలియదా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Shireesha

Shireesha

Next Story