సీఎం కేసీఆర్‌ను దూషించారు కాబట్టే..మైకును లాక్కొని అడ్డుకున్నాం-నంద కిశోర్

ధర్మ కార్యక్రమానికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం సరికాదు-నంద కిశోర్

Rama Rao
Published on: 9 Sept 2022 7:23 PM IST
TRS Leader Nand Kishore Vyas Bilal Fire on Assam CM Himanta Biswa Sarma
X

సీఎం కేసీఆర్‌ను దూషించారు కాబట్టే..మైకును లాక్కొని అడ్డుకున్నాం-నంద కిశోర్

Nand Kishore Vyas Bilal: తెలంగాణకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు టీఆర్ఎస్‌ నేత నంద కిశోర్ వ్యాస్. ము‌ఖ్యమంత్రి కేసీఆర్‌ను అస్సాం సీఎం హిమంత బిశ్వ షర్మ ధూషించారు కాబట్టే తాను సహనం కోల్పోయి మైకును లాక్కున్నట్లు తెలిపారు. ధర్మ కార్యక్రమానికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదన్నారు. మరోసారి బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌పైగానీ, మంత్రి కేటీఆర్‌పైగాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్థార్ అన్నారు నంద కిశోర్ వ్యాస్.

Rama Rao

Rama Rao

Next Story