Madhusudhana Chary: టీఆర్ఎస్ నేత మధుసూదనాచారికి ఎమ్మెల్సీ ఖరారు

Madhusudhana Chary: మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ

Sandeep Eggoju
Published on: 17 Nov 2021 1:33 PM IST
TRS Leader Madhusudana Chary was Finalized for MLC
X

మధుసూధనా చారి (ఫైల్ ఇమేజ్)

Madhusudhana Chary: టీఆర్ఎస్ నేత మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఖరారయ్యింది. మరి కాసేపట్లో గవర్నర్‌కు సీఎం కేసీఆర్ ప్రతిపాదన పంపనున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story