Kaushik Reddy: పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కౌశిక్‌రెడ్డి సవాల్

*హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు డిపాజిట్ తీసుకొస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా- కౌశిక్‌రెడ్డి

Shilpa
Published on: 9 Oct 2021 5:21 PM IST
TRS Leader Kaushik Reddy Challenges to TPCC Chief Revanth Reddy
X

పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కౌశిక్‌రెడ్డి సవాల్(ఫైల్ ఫోటో)

Kaushik Reddy: రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు డిపాజిట్ తీసుకురావాలని సవాల్ విసిరారు టీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌రెడ్డి. కాంగ్రెస్‌కు డిపాజిట్ వస్తే కౌశిక్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. రేవంత్‌రెడ్డి ఈటలకు కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన రేవంత్‌ ఏ పార్టీకి చెందినవాడో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు.

Shilpa

Shilpa

Next Story