కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు.. ఆకాశంలో ఎగిరిన 40 అడుగుల ఫ్లెక్సీ

Nizamabad: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు

Sandeep Eggoju
Published on: 25 Nov 2021 10:57 AM IST
కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు.. ఆకాశంలో ఎగిరిన 40 అడుగుల ఫ్లెక్సీ
X

Nizamabad: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడో అభిమాని. నిజామాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయి ప్రసాద్ కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారాగ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీతో శుభాకాంక్షలు తెలిపాడు. 40 అడుగుల భారీ శుభాకాంక్షల ఫ్లెక్సీ ఆకాశంలో ఎగరగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story