Breaking News: బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్‌..?

TRS Leader Boora Narsaiah Goud May Join in BJP
x

Breaking News: బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్‌..?

Highlights

Breaking News: బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్‌..?

Boora Narsaiah Goud: టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. మనుగోడు టీఆర్ఎస్ టికెట్‎‌ను బూర నర్సయ్య గౌడ్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో నర్సయ్య గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గురువారం రాత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్‌తో బూర నర్సయ్య గౌడ్ సమావేశం అయ్యారు. గురువారం, శుక్రవారం బండి సంజయ్‌తో రెండుసార్లు నర్సయ్యగౌడ్ భేటీ అయ్యారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అపాయింట్​మెంట్ కోసం బూర నర్సయ్య గౌడ్ ఎదురు చూస్తున్నారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీ ఎప్పుడు చేరుతారనేదానిపై స్పష్టత లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories