Telangana: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో టీఆర్ఎస్ నేత దౌర్జన్యం

X
Representational Image
Highlights
Telangana: మహిళపై దాడి చేసిన జక్కుల భాస్కర్ * రాచకొండ సీపీ మహేశ్ భగవత్, డీసీపీ రక్షితకు ఫిర్యాదు
Sandeep Eggoju22 March 2021 8:46 AM GMT
Telangana: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో ఓ టీఆర్ఎస్ నేత తనపై దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. జ్యోతిరావ్పులే నగర్‌కు చెందిన జక్కుల భాస్కర్.. నడిరోడ్డుపై తనను చితకబాదాడని ఆరోపించింది బాధిత మహిళ. హత్యాయత్నం చేశాడంటూ జవహర్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా ద్వారా రాచకొండ సీపీకి కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఆ ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకోవాలంటూ భాస్కర్ బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు.
Web TitleTelangana: TRS Leader Attack on Women In Jawaharnagar Medchal District
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT