Mahbubnagar: తీన్మార్ మల్లన్న టీంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

Mahbubnagar: మల్లన్న సహచరుడు సుదర్శన్‌పై...దాడికి దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలు

Rama Rao
Updated on: 11 Sept 2022 4:30 PM IST
TRS Leader Attack on Teenmar Mallanna s Team | Telangana News
X

Mahbubnagar: తీన్మార్ మల్లన్న టీంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

Mahbubnagar: మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తీన్మార్ మల్లన్న టీంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. బండమీది పల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన చర్చా వేదికలో... మల్లన్న కన్నా ముందుగా మల్లన్న సహచరుడు సుదర్శన్ హాజరైయ్యాడు. వేదికపై సుదర్శన్ ప్రసంగిస్తుండగా స్టేజి పైకి దూసుకొచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు సుదర్శన్ పై దాడి చేశారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లాఠీ చార్జ్ చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

Rama Rao

Rama Rao

Next Story