Keshava Rao: టీఆర్‌ఎస్‌ ఇకపై బీఆర్ఎస్‌గా వ్యవహరించబోతోంది..

Keshava Rao: బీఆర్‌ఎస్‌గా మారడంపై పార్లమెంట్‌లో ఆమోదం కోరాము

R Tripura Malini
Updated on: 23 Dec 2022 4:15 PM IST
TRS Is Going To Act As BRS
X

టీఆర్‌ఎస్‌ ఇకపై బీఆర్ఎస్‌గా వ్యవహరించబోతోంది

Keshava Rao: TRS పార్టీ ఇక పై BRS పార్టీగా వ్యవహరించబోతోందని ఆ పార్టీ నేత కే. కేశవరావు ఆనందం వ్యక్తం చేశారు. TRS పార్టీ BRSగా మార్చడం పై పార్లమెంట్‌లో ఆమోదం కోరినట్లు తెలిపారు. పార్టీ కార్యచరణ గురించి అధినేత నిర్ణయిస్తారని తెలిపారు. దేశ ప్రజలు సంతోషంగా ఉండాలంటే అందరికీ సామాజిక న్యాయం జరగాలంటే బీఆర్ఎస్‌ తో సాధ్యమౌతుందని అన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story