Nagarjuna Sagar: టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు

Nagarjuna Sagar: నోముల భగత్‌కు టికెట్ ఖరారు చేసిన సీఎం కేసీఆర్ * కాసేపట్లో తెలంగాణ భవన్‌లో బీఫామ్ అందించనున్న కేసీఆర్

Sandeep Eggoju
Updated on: 29 March 2021 3:17 PM IST
TRS Finalized Nomula bhagat has Nagarjuna Sagar By-Election Candidate
X

తెరాస (ఫైల్ ఫోటో)

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసింది టీఆర్ఎస్ అధిష్టానం. మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ను అభ్యర్థిగా బరిలోకి దించేందుకు నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత కేసీఆర్. గత కొద్దిరోజులుగా సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ పరిస్థితులతో పాటు.. నేతల అభిప్రాయాలు, సర్వే రిపోర్టులను సేకరించిన కేసీఆర్ నోముల భగత్‌కు టికెట్ ఖరారు చేశారు. కాసేపట్లో తెలంగాణ భవన్‌లో భగత్‌కు బీఫామ్ అందించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story