రాజ్యాంగం మళ్లీ రాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై వినోద్ వివరణ

B Vinod Kumar: మోడీ సర్కార్ రాష్ట్రాల హక్కులు కాలరాస్తుందనే కేసీఆర్ వ్యాఖ్యలు

Rama Rao
Updated on: 2 Feb 2022 2:37 PM IST
TRS Ex MP Vinod Kumar Comments On BJP | TS News Today
X

రాజ్యాంగం మళ్లీ రాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై వినోద్ వివరణ

B Vinod Kumar: రాజ్యాంగాన్ని మళ్లీ రాయాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. వాజ్‌పేయ్ హయాంలో రాజ్యాంగ పున సమీక్ష పరిశీలన కోసం వేసిన కమిటీ గురించి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రశ్నించారు. మోడీ సర్కార్ రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఎన్నికల కోణంలో ప్రకటనల కోసం ప్రకటనలు ఇస్తుండాన్ని ద్రుష్టిలో పెట్టుకుని కేసీఆర్ రాజ్యాంగం మళ్లీ రాయాలన్న వ్యాఖ్యలు చేశారని వినోద్ వివరణ ఇచ్చారు.


Rama Rao

Rama Rao

Next Story