Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టీఆర్ఎస్‌కు షాక్

Adilabad: పార్టీని వీడనున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జెడ్పీ ఛైర్‌ పర్సన్ భాగ్యలక్ష్మీ

Rama Rao
Published on: 19 May 2022 11:10 AM IST
TRS Ex MLA Nallala Odelu And ZP Chairperson Nalla Bhagya Laxmi Joing to Congress Party
X

Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టీఆర్ఎస్‌కు షాక్

Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్‌ పార్టీకి షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జెడ్పీ ఛైర్ పర్సన్ భాగలక్ష్మీ పార్టీని వీడనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో చేరుందుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. నేడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నట్లు తెలుస్తుంది.

Rama Rao

Rama Rao

Next Story