టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఏ జిల్లాకు ఎవరంటే!

TRS District Presidents List Announced
x

టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఏ జిల్లాకు ఎవరంటే!

Highlights

TRS District Presidents: టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులను సీఎం కేసీఆర్ ప్రకటించారు.

TRS District Presidents: టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. 33 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. దీనిలో భాగంగా 19 మంది ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించగా.. ముగ్గురు ఎంపీలకు.. అలాగే ముగ్గురు జడ్పీ చైర్మన్లకు, ఇద్దరు ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించాయి.

జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు...

సూర్యాపేటకు లింగయ్య యాదవ్‌, యాదాద్రి- కంచర్ల రామకృష్ణారెడ్డి, నల్గొండ- రవీంద్ర కుమార్‌, రంగారెడ్డి- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వికారాబాద్‌- మెతుకు ఆనంద్‌, మేడ్చల్‌- శంభీపూర్‌ రాజు, నాగర్‌ కర్నూల్‌- గువ్వల బాలరాజు, మహబూబ్‌నగర్‌- సి.లక్ష్మారెడ్డి, వనపర్తి- ఏర్పుల గట్టు యాదవ్‌, జోగులాంబ గద్వాల- బి. కృష్ణమోహన్‌రెడ్డి, నారాయణపేట- ఎస్‌. రాజేందర్‌రెడ్డిని నియమించారు.

హైదరాబాద్‌కు మాగంటి గోపీనాథ్‌, ఆదిలాబాద్‌- జోగు రామన్న, మంచిర్యాల- బాల్క సుమన్, నిర్మల్‌- విఠల్‌రెడ్డి, కుమురంభీం అసిఫాబాద్‌- కోనేరు కోనప్ప, నిజామాబాద్‌- జీవన్‌రెడ్డి, కామారెడ్డి- ఎం.కె.ముజీబుద్దీన్‌, కరీంనగర్‌- రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య, జగిత్యాల- విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి- కోరుకంటి చందర్‌, మెదక్‌- పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి- చింతా ప్రభాకర్‌, సిద్దిపేట- కొత్త ప్రభాకర్‌రెడ్డి, వరంగల్‌- ఆరూరి రమేశ్‌, హనుమకొండ- దాస్యం వినయ్‌భాస్కర్‌, జనగామ- సంపత్‌రెడ్డి, మహబూబాబాద్‌- మాలోతు కవిత, ములుగు- కుసుమ జగదీశ్‌, జయశంకర్‌ భూపాల్‌పల్లి- గండ్ర జ్యోతి, ఖమ్మం- తాతా మధుసూదన్‌, భద్రాద్రి కొత్తగూడెం- రేగా కాంతారావులను కేసీఆర్‌ నియమించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories